ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉన్నది. ప్రజలకు నమ్మకమైన బ్యాంక్ గా స్థిరపడిపోయింది. కస్టమర్ల కోసం రక రకాల స్కీమ్స్, ఆఫర్లను అందిస్తూ ఆదరణ పొందుతోంది. భద్రత విషయంలో కూడా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నది. ఎస్బీఐ దాదాపు బ్యాంకు సేవలన్నింటిని డిజిటల్ రూపంలో అందిస్తోంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసింది. అయితే ఇప్పుడు యోనో యాప్ వినియోగంపై…
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల సంఖ్య కోట్లలో ఉంది. మీరు కూడా SBI కస్టమర్ అయితే నేడు మీరు కూడా నెట్ బ్యాంకింగ్‌లో సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులందరికీ ముందుగానే తెలియజేసింది.
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ 'YONO యాప్' త్వరలో Google Pay, PhonePe, Paytm వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌లకు సవాలుగా మారవచ్చు. SBI YONO యాప్‌లో అటువంటి UPI సేవను ప్రారంభించబోతుంది. దీని కారణంగా ఈ ప్లాట్‌ఫారమ్‌ల వ్యాపారం మధ్య భారీ పోటీ ఉండనుంది.