ప్రతి ఒక్కరికి సొంతిళ్లు కట్టుకోవాలనే కోరిక అందరికి ఉంటుంది.. అయితే అంత డబ్బులు ఎవరికి దగ్గర ఉండవు.. దాంతో అందరు బ్యాంకులో లోన్ తీసుకోవాలని అనుకుంటారు.. అందులో ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందో తెలుసుకోకుండా ఏదొక బ్యాంకులో తీసుకొని వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతుంటారు.. అలాంటివారికి ప్రముఖ బ్యాంకు ఎస్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. అద్భుతమైన తగ్గింపు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మీరు పొందుకోవాలంటే మీ…
ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 9.05 శాతంగా ఉండగా... ఫెస్టివ్ క్యాంపెయిన్ ఆఫర్‌లో డిస్కౌంట్ తీసుకొచ్చింది ఎస్బీఐ.. వడ్డీ రేటును 0.15 నుంచి 0.30 వరకూ తగ్గించింది.