Post Office TD vs SBI FD: మన దగ్గర డబ్బులు ఉండాలే కానీ పొదుపు చేసుకునేందుకు మార్కెట్లో కోకొల్లలుగా కంపెనీలు, అవి ప్రకటించే ఆఫర్లు బోలెడు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. అవి నిత్యం ఒకదానిని మించి ఒకటి జనాలను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటాయి.