స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్. తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలలో కీలక మార్పును ప్రకటించింది. నవంబర్ 30, 2025 తర్వాత ఆన్‌లైన్ SBI, YONO Lite ద్వారా mCash పంపే, క్లెయిమ్ చేసే ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు ఇకపై mCash ద్వారా డబ్బు పంపలేరు లేదా క్లెయిమ్ చేయలేరు. ఇది మొబైల్ నంబర్‌లు లేదా ఇమెయిల్ ఐడిలను ఉపయోగించి డబ్బు పంపడంపై ఆధారపడిన వినియోగదారులపై…