Har Ghar Lakhpati: ప్రభుత్వ సెక్టార్ లో దిగ్గజ బ్యాంక్ అంటే.. టక్కున గుర్తొచ్చేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోట్లాది మంది ప్రజలకు తన సేవలను అందిస్తోంది ఎస్‌బీఐ. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను తీసుకొస్తుంది. ఖాతాదారులకు లాభం చేకూరేలా స్కీమ్స్ ను లాంఛ్ చేస్తుంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎస్‌బీఐ కొత్త డిపాజిట్ పథకాలను లాంఛ్ చేసింది. అదే ఎస్‌బీఐ ‘హర్ ఘర్ లఖ్‌పతీ’ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో…