క్రెడిట్ కార్డు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండడంతో వినియోగదారుల సంఖ్య పెరిగింది. బ్యాంకులు సైతం రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. మరి మీరు కూడా క్రెడిట్ కార్డును యూజ్ చేస్తున్నారా? ముఖ్యంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేసేవారు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే కొన్ని రోజుల్లో చాలా రూల్స్ మారబోతున్నాయి. జూలై 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటిలో, ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన కనీస మొత్తం (MAD) గురించి…