Home
Sbi Atm
Sbi Atm News
-
SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
SBI ATM Theft: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న నలుగురు దుండగులు, ఏకంగా ఏటీఎం మిషన్నే బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి వేళ బొలెరో వాహనంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చేరుకున్న దుండగులు ఏటీఎంను పెకలించేందుకు యత్నించారు. ఆ విషయాన్నీ గమనించిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగలు గన్ చూపించి బెదిరింపులకు దిగారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం… -
SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్‌ను..!
Robbers Steal SBI ATM Machine in Bukkarayasamudram: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటీఎం దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం మిషన్‌ను పూర్తిగా పెకలించి ఎత్తుకెళ్లారు. అనంతరం నగదును దోచుకుని మిషన్ పరికరాలను సింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీపంలోని పొలాల్లో పడేసి పరారయ్యారు. కేసు చేసుకున్న పోలీసులు పలు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం.. దుండగులు బొలెరో వాహనంలో… -
Bank of Baroda: ATMలో డబ్బులు రాలేదు.. కానీ ఖాతా నుంచి డెబిట్.. కస్టమర్ 9 ఏళ్ల న్యాయ పోరాటం.. చివరకు
తొమ్మిదేళ్ల తర్వాత, ఒక చిన్న ఏటీఎం సాంకేతిక లోపం వల్ల బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఎంత నష్టం వాటిల్లిందంటే, ఇప్పుడు అది అసలు మొత్తానికి దాదాపు 30 రెట్ల నష్టపరిహారం చెల్లించవలసి వస్తోంది. 2017 ఫిబ్రవరిలో, సూరత్‌లోని ఉధ్నా ప్రాంతంలో ఒక కస్టమర్ కేవలం రూ. 10,000 లు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా, ఆ ఏటీఎమ్ నగదును గానీ, రసీదును గానీ ఇవ్వలేదు. కానీ అతని ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయింది. ఆ తర్వాత… -
SBI: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు భారీగా పెంపు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు. లక్షలాది మంది కస్టమర్లకు ఎస్బీఐ బిగ్ షాకిచ్చింది. ఎస్బీఐ ATM, ఆటోమేటెడ్ డిపాజిట్-కమ్-విత్‌డ్రావల్ మెషిన్ (ADWM) లావాదేవీ ఛార్జీలను సవరించింది. జీతం ఖాతాదారులకు అందించే అపరిమిత సేవను కూడా బ్యాంక్ నిలిపివేసింది. ఇంటర్చేంజ్ ఫీజులతో సహా ATM సేవల ధరలను SBI సమీక్షించింది. ఇంటర్చేంజ్ ఫీజులు అంటే బ్యాంకులు మరొక బ్యాంకు ATMని ఉపయోగించినందుకు చెల్లించే ఛార్జీలు. సవరణ తర్వాత ఈ ఫీజులను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.… -
SBI ATM: బరితెగించిన దొంగలు.. ఏటీఎం పగలగొట్టి రూ.30లక్షల చోరీ
SBI ATM: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం (మార్చి 2) తెల్లవారు జామున రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత వ్యూహాత్మకంగా దోపిడీ చేశారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆ తరవాత కేవలం నాలుగు నిమిషాల్లోనే… -
ATM Withdrawal: క్రేజీ.. రూ. 5,000 డ్రా చేస్తే రూ.7,000 ఇస్తున్న ఏటీఎం.. ఎక్కడంటే.?
ATM Withdrawal: ఆటో టెల్లర్ మిషన్.. ఈ పేరు వింటే చాలామంది ఇది ఏంటి అని అడిగేవారు ఎందరో. అదే ఏటీఎం అని చెప్పండి సులువుగా గుర్తుపట్టేస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నట్లయితే మీరు కావలసిన సమయంలో ఈ ఏటీఎం మిషన్ల ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకొని మనం ఉపయోగించుకొనే విధంగా బ్యాంకులు ఏర్పాటు చేశాయి. అయితే మనిషి తప్పు చేసినట్లుగానే అప్పుడప్పుడు యంత్రాలు కూడా పాడవడం వల్ల తప్పులు చేస్తూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.… -
SBI ATM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు అపహరణ..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలోకి చొరబడి అందులోని రూ.18,41,300 నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరులోని దళితవాడ ఎదురుగా ఉన్న అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే అనంతపురం సాయినగర్ లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం కేంద్రాన్ని తెరిచారు. Rahul Gandhi: లోక్ సభ ప్రతిపక్ష నేతగా… -
ATM AC Robbery: ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీ ఎత్తుకెళ్లిపోయిన దుండగులు!
AC Theft From SBI ATM in Punjab: ఇటీవలి కాలంలో దొంగలు ‘ఏటీఎం’ మిషన్లను ఎత్తుకెళ్లడం సర్వసాధారణం అయింది. డబ్బుల కోసం ఏకంగా ఏటీఎం మిషన్లను పగలకొట్టేస్తున్నారు. అది కుదరకపోతే ఏకంగా మిషన్నే ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. అయితే తాజాగా ఓ వింత దొంగతనం జరిగింది. ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీని ఎత్తుకెళ్లారు. ఈ ఫన్నీ ఘటన (ATM AC Robbery) పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్‌లోని…
తాజావార్తలు
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!