బాలీవుడ్ భామ దిశా పటాని సుపరిచితమే. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె సోదరి ఖుష్బూ పటాని అంతగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. ఇప్పుడు ఖుష్బూ పటాని చేసిన పనికి దేశం మొత్తం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతోంది. మాజీ ఆర్మీ అధికారి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఖుష్బూ పటాని ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటోంది. Also Read : Vijay : భారీ ధర పలికిన ‘జననాయగన్’ తమిళనాడు…