Save The Tigers S2 Update: తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్” గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం, సుజాత, దేవయాని అలాగే పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్…