కూల్ డైరెక్టర్ అయిన మహి వి రాఘవ తీసిన సైతాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే..ఈ సిరీస్ ట్రెయిలర్ రీసెంట్ గా విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మొదలు నుంచి అయిపోయే వరకు మొత్తం కూడా భూతులు వయిలెన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.అసలు మహి వి రాఘవ అంటే పాఠశాల,ఆనందో బ్రహ్మ మరియు యాత్ర లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి కానీ ఒక్కసారి గా ఆయన ఇలాంటి సినిమా తీశాడు అంటే మనం అస్సలు నమ్మలేం…ఇక తను…
బలగం సినిమాతో థియేటర్స్ లో మంచి హిట్ అందుకున్నాడు ప్రియదర్శి. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి పాత్రలో అయినా నటించగల నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘సేవ్ ది టైగర్స్. టైటిల్ చూసి ఇదేదో అడ్వెంచర్ డ్రామా, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా అనుకోకండి, ఇదో ఫక్తు కామెడీ సినిమా. ప్రియదర్శి, అభినవ్ గోమతం, చైతన్య కృష్ణ హీరోలుగా… జబర్దస్త్ సుజాత, దేవియాని, పావని గంగిరెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్న…