భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. యువ క్రికెటర్ అవి బరోట్ ఈరోజు గుండె పోటుతో మరణించాడు. అతడికి తల్లి, భార్య ఉన్నారు. అవి బరోట్ మరణ వార్తను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) ఈరోజు అధికారికంగా ప్రకటించింది. అయితే 29 ఏళ్ల అవి బరోట్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా మాట్లాడుతూ… అవి బరోట్ ఇంట్లో అస్వస్థతకు గురికాగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ లోపలే తుది శ్వాస…