విశాఖపట్నంలో హరిహర వీరమల్లు ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన గురువు సత్యానంద్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక తాను నటన నేర్చుకోవడానికి విశాఖ వచ్చినప్పటి విషయాలను సైతం గుర్తు చేసుకున్నారు అయితే అందులో భాగంగా ఉత్తరాంధ్ర జానపదం అయిన బైబయ్యే బంగారు రమణమ్మ అనే పాటను ఆయన పాడి వినిపించడం ఈవెంట్ కి హాజరైన అందరికీ ఒక స్వీట్ మెమరీలా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో…
తెలుగు లెజెండరీ సినీ డైరెక్టర్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు కె. రాఘవేంద్రరావు. అనేక వైవిధ్యభరితమైన సినిమాలు రూపొందించిన ఆయన, ఎంతోమందని స్టార్ హీరోలుగా చేయడంతో పాటు, ఇంకెంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు ఇప్పటికి సినీ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. రాజమౌళి వంటి డైరెక్టర్‌ను సినీ పరిశ్రమకు అందించిన ఘనత కూడా రాఘవేంద్రరావుదే. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం లేదు కానీ, పలు…
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ప్రభాస్ మంచి మనసు గురించి టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియా మొత్తం తెలుసు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎలాంటి వివాదం లేని హీరోగా ప్రభాస్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆయన ఆతిథ్యం గురించి అసలు మాట్లాడాల్సిన పని ఉండదు.
Chiranjeevi: తెరమీద కనిపించే వారందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. కానీ, తెరవెనుక కష్టపడే వారి కష్టం ఎవరు గుర్తించరు. కథలు రాసి, స్క్రిప్ట్ రాసి, డైలాగ్స్ ఇచ్చి.. సినిమాకు సగం విజయాన్ని తీసుకొచ్చేవారిని ప్రేక్షకులే కాదు.. ప్రముఖులు కూడా గుర్తించరు.