Kajal Aggarwal’s Satyabhama Gets Huge Response on OTT: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సత్యభామ’. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. ‘మేజర్’ దర్శకుడు శశికిరణ తిక్క సమర్పించారు. ఇందులో నవీన్‌చంద్ర, అమరేందర్, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషించారు. సత్యభామ చిత్రం జూన్ 7న థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్…
Sasikiran Thikka Interview for Satyabhama Movie:’గూఢచారి’, ‘మేజర్’ చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ “సత్యభామ”. ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. “సత్యభామ” సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్…
హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర ‘అమరేందర్’ అనే ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ‘అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు’ నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు. ఈ చిత్రాన్ని ‘క్రైమ్ థ్రిల్లర్’ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమాను జూన్ 7న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. Satyabhama…
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. ఈ సినిమా…
Kajal Aggerwal’s Satyabhama Director changed: షూటింగ్ మధ్యలో దర్శకులను మార్చడం తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల ట్రెండ్‌గా మారింది. ఈమధ్య కాలంలో అయితే సిద్దు జొన్నలగడ్డ నటించిన “టిల్లు స్క్వేర్”తో ఇది మొదలైంది. ఇక ఆ తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పీరియడ్ థ్రిల్లర్ “డెవిల్” విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. సినిమా ఓపెనింగ్ సమయంలో ఉన్న నవీన్ మేడారం అనే దర్శకుడిని తొలగించిన తర్వాత నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా బాధ్యతలు…
‘అడవిరాముడు’ ఘనవిజయం తరువాత నుంచీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ శాతం స్టార్ హీరోస్ తో భారీ చిత్రాలే రూపొందాయి. అడపా దడపా ‘పదహారేళ్ళ వయసు’, ‘నిండునూరేళ్ళు’ వంటి సినిమాలు కూడా తెరకెక్కాయి. అలా రాఘవేంద్రరావు రూపొందించిన ‘సత్యభామ’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. తమిళంలో భాగ్యరాజా హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘మౌనగీతంగల్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీసరసా మూవీస్ పతాకంపై కె.సారథి ‘సత్యభామ’ను నిర్మించారు. ‘సత్యభామ’ కథను చూస్తే – పెళ్ళయి ఏడేళ్ళు పూర్తయిన ఏ…