తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పాటల్లో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ ఒకటి. దివంగత నటులు శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన ‘దేవత’ సినిమాలో ఈ పాట ఎంతటి సూపర్ డూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలం మారినా ఈ పాటకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదే పాటను వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో రీమిక్స్ చేశారు. ఆ వెర్షన్…