యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. గతం లో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ సాదించింది.ఇప్పుడు వీరి కలయికలలో రాబోతున్న దేవరపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుండి రాబోతున్న సినిమా కానుండడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా రిజల్ట్ పట్ల ఆసక్తికరంగా చూస్తున్నాయి. మరో వైపు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్ కాపీ ఆరోపణలను…