కాజల్ పేరు వినగానే తను నటించిన పలు సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు రావటం ఖాయం. ఈ 37 ఏళ్ళ నటి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కరోనా టైమ్ లో పెళ్ళి చేసుకుని తల్లి అయిన కాజల్ నటిగా గ్యాప్ తీసుకుని ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. తెలుగులో బాలకృష్ణ సరస ‘భగవంత్ కేసరి’…