తెలుగు పరిశ్రమకు ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనత ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉంది. చిత్రం ఏమంటే ఆయన దర్శకుడిగా మారి భిన్నమైన కథాంశాలను తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’ చిత్రం ఇటు ప్రేక్షకులలో, అటు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన రూపొందించిన ‘7 డేస్ 6 నైట్స్’ విడుదలకి సిద్ధంగా ఉండగానే మరో సినిమాను ప్రకటించారు. అదే ‘సతి’. సుమంత్ అశ్విన్, మెహెర్…