ముద్దుగుమ్మ కేథరిన్ థ్రెసాకు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వున్నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లేకపోవడంతో కాస్త వెనకబాటే వుంది. ‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం ఈ బ్యూటీ.. ‘ఇద్దరమ్మాయిలతో, పైసా, సరైనోడు, గౌతమ్ నందా, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసిం