Sasi Madhanam : ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా ఓటీటీ ప్రభంజనం ఎక్కువగా నడుస్తుంది. సినిమాలకు వెళ్లి చూడలేని చాలామంది సినిమాలు ఓటీటీలోకి వచ్చాక చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కూడా అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కు వెళ్లి చూసేదానికంటే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయడం ఎక్కువైపోయింది. ఓటీటీలో కేవలం సినిమాలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా నటీనటులు మెప్పిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్,…