ఏప్రిల్ 5… దేవర లాక్ చేసుకున్న డేట్. దేవర పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు, ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటూ ఉండగా ఊహించని షాక్ ఇస్తూ దేవర వాయిదా పడింది. సైఫ్ కి యాక్సిడెంట్ అవ్వడం, ఎలక్షన్స్ కారణంగా దేవర పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పుడు దేవర మిస్ అయిన డేట్ ని లాక్ చేసుక�