Adivi Sesh to Direct a Movie Again: తెలుగు హీరోలు మెగా ఫోన్ పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా డైరెక్ట్ చేసిన సమయంలో కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది ఇబ్బంది పడ్డారు. అయితే డైరెక్షన్ ఒకసారి చేతులు కాల్చుకున్న హీరో అడివి శేష్ 10 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నాడు. గత 5 ఏళ్ల నుంచి అడివి శేష్ నటించిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి.…
క్రిష్ సిద్ధిపల్లి హీరోగా నటిస్తున్న సినిమా 'రేవ్ పార్టీ'. ఈ తరహా పార్టీలు ఎలా జరుగుతుంటాయి, అందులో ఎలాంటి డ్రగ్స్ వాడుతుంటారు? రాజకీయనేతలు ఈ తరహా పార్టీలను ఎందుకు ప్రోత్సహిస్తారనే అంశాలను ఈ సినిమాలో స్పృశించబోతున్నారు దర్శకుడు రాజు బోనగాని.
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్క భారతీయుడిని కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించిన విషయం విదితమే. అయితే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్దవ్…
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యేయి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన అభిమానులతో పాటు ప్రముఖులు కూడా కంటతడి పెట్టిన విషయం విదితమే. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది…