నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య ఆస్థాన విద్వాంసుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందుగా అనగా 4వ తేదీన…