సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతూ ఉంది. ఈరోజు స్పెషల్ గా మహేశ్ బాబు గురించి ఎలాంటి న్యూస్ కానీ, ఫారిన్ టూర్ నుంచి మహేశ్ ఫ్యామిలీ ఫోటో కూడా బయటకి రాలేదు. మరి ఎందుకు ట్రెండ్ అవుతుందా అని చూస్తే… ఇదే రోజు సరిగ్గా ఏడాది క్రితం మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యింది. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ…
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా విడుదల తేదీ ప్రకటనల జాతర కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, రానా, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ చిత్రాల రిలీజ్ డేట్స్ తో పాటే… ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సైతం కొత్త డేట్ ను లాక్ చేసింది. ఏప్రిల్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను మే 12న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఆక్షన్…