సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా మూడు సర్ప్రైజ్ లు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే వీడియోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రేపు మహేష్ పుట్టినరోజు కాగా… నేడు “సూపర్ స్టార్ బర్త్…