Sarkaru Naukari Movie Special primier to Media: ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా “సర్కారు నౌకరీ”. ఈ సినిమాలో భావన హీరోయిన్ గా నటించగా ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగన మోని శేఖర్ దర్శకత్వం వహించిన “సర్కారు నౌకరి” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న థియే