Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.గతేడాది హాయ్ నాన్న సినిమాతో మంచి విజయం అందుకున్నారు..ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో నాని ఓ మూవీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే, నాని,సుజీత్ కాంబో మూవీ మొదలవకుండానే ఇబ్బందులు వచ్చాయి.నేచురల్ స్టార్ నానితో దర్శకుడు సుజీత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేసేందుకు సిద్ధం…