Nani : నాని సినిమాకు కొత్త కష్టాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.గతేడాది హాయ్ నాన్న సినిమాతో మంచి విజయం అందుకున్నారు..ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో నాని ఓ మూవీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే, నాని,సుజీత్ కాంబో మూవీ మొదలవకుండానే ఇబ్బందులు వచ్చాయి.నేచురల్ స్టార్ నానితో దర్శకుడు సుజీత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు.
నాని కుడా ఓకే చెప్పడంతో డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ కింద డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, ఈ సినిమా బడ్జెట్ బాగా ఉండటంతో నాని మార్కెట్ బేస్ చేసుకొని అంత బడ్జెట్ పెట్టేందుకు ముందుకు రావట్లేదని సమాచారం.దీనితో నాని ,సుజీత్ మూవీ హోల్డ్ లో పడింది.మరి నాని,సుజీత్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి.ప్రస్తుతం నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్టు మేకర్స్ ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 29వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
తాజావార్తలు
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్‌తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!