మన భారతీయ సినిమాలకి ఇతర దేశాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కాగా ఇలాంటి కీర్తిని సంపాదించడంలో కీలక పాత్ర వహించింది మాత్రం గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. తాను తెరకెక్కించిన ‘బాహుబలి 2’, ‘RRR’ సినిమాలు సంచలన విజయాలు సాధించి వరల్డ్ వైడ్ సినిమా దగ్గర భారీ పాపులారిటీ తెచ్చుకున్నాయి. అయితే ఒకపుడు సినిమా పెద్ద హిట్ అయింది అంటే అది థియేటర్స్ లో ఎన్ని రోజులు రన్ అయ్యింది అనే…