Vishwambhara Overseas Rights Acquired by Sarigama Cinemas for 18 Crores: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”. బింబిసార తర్వాత వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచేలా సంక్రాంతి సందర్భంగా టైటిల్ రివీల్ చేయడమే కాకుండా టైటిల్ కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ చేయగా ఆ వీడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.…
KGF Chapter 2 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా దాదాపుగా నెల రోజుల టైం ఉండడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి “తూఫాన్” అనే పాటను మార్చి 21న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న KGF Chapter 2 చిత్రాన్ని…