Home
Sarfaraz Khan
Sarfaraz Khan News
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
Duleep Trophy 2026: ఐపీఎల్ సూపర్ స్టార్.. యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఏ మ్యాచ్ ఆడినా.. దానిపై క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆసక్తి పెరుగుతుంది.. ఇప్పుడు మరోసారి బుడ్డోడు బ్యాట్ అందుకునే సమయం వచ్చేసింది.. భారత దేశవాళీ క్రికెట్ సీజన్‌కు నాంది పలుకుతూ 2026-27 దులీప్ ట్రోఫీ ఆదివారం, ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నుంచి 35 ఏళ్ల… -
Sarfaraz Khan: ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు.. అయినా తగ్గేదేలే.. మ్యాచ్ ఆసాంతం సర్ఫరాజ్ ఏం చేశాడంటే!
Sarfaraz Khan Training: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టులో చోటు దక్కకపోయినా దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అస్సలు నిరాశ చెందలేదు. ఎప్పటిలానే తన సాధనను కంటిన్యూ చేశాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం (ఆగష్టు 15) ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజున టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రాక్టీస్ చేశాడు. లంచ్, టీ బ్రేక్‌లను కూడా వదలకుండా సర్ఫరాజ్ తన ఆటను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకున్నాడు. ఒకవేళ… -
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
Dhruv Jurel Gets Big Message From Gautam Gambhir: ఆగష్టు 15 నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, దేశవాళీ కింగ్ సర్ఫరాజ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే జురెల్ ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా టీమ్ మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉందట.… -
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
Ravichandran Ashwin on Sarfaraz Khan: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు ‘దేశవాళీ కింగ్’ సర్ఫరాజ్ ఖాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా తప్పుకోవడంతో.. సర్ఫరాజ్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. దాదాపు రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న సర్ఫరాజ్.. గాలే మైదానంలో జరిగే తొలి టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే తుది జట్టులో చోటు కోసం వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్… -
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
IND Playing 11 vs SL 1st Test in Galle: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15న గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పరంగా ఇరు జట్లకూ ఎంతో కీలకం. దీంతో టీమిండియా విజయం సాధించాలని చూస్తోంది. గాలేలో పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. గాయాల కారణంగా టీమిండియా తుది జట్టులో మార్పులు… -
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
సర్ఫరాజ్ ఖాన్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం ఆయన పట్టుదలకు, శ్రమకు దక్కిన ప్రతిఫలం. “నేను జట్టుకు సరిపోకపోవచ్చు, కానీ నా ప్రయత్నంలో ఎలాంటి లోటు ఉంచను” అని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, అనుకూలించని పరిస్థితులను సైతం దాటుకొని తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా, ఇతర సిరీస్‌ల్లో సాయి సుదర్శన్ గాయపడటంతో, గత రెండేళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌కు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు… -
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
భారత్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్‌లో గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసింది. కుడి కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్న సాయి సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నారు. బీసీసీఐ మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆగస్టు 15, 2026 నుంచి ప్రారంభం కానున్న ఈ రెండు టెస్టుల సిరీస్ కోసం సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో టీమిండియాతో… -
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
Sarfaraz Khan: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్న వేళ, జట్టుకు దూరంగా ఉన్న బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, అతను చేసిన గూఢమైన వ్యాఖ్య టీమ్ ఇండియా ఎంపికలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోందా.. అనే చర్చకు తెరలేపింది. వైరల్ అయిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ సర్ఫరాజ్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని పంచుకుంటూ, “బహుశా… -
Vaibhav Sooryavanshi: “నువ్వు గ్రేట్ రా బుడ్డోడా”.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఇండియా 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరుగుతోంది. రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్ (Tri-Nation Series)లో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు, 8 సిక్సర్లతో శ్రీలంక ఏ టీమ్ ప్లేయర్స్‌కి చుక్కలు చూయించాడు. దాదాపు 324 స్ట్రైక్ రేట్‌తో లంక బౌలర్లను ఉతికేసాడు. కానీ.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఏది ఏమైతేనేం.. కెప్టెన్… -
Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!
Sarfaraz Khan – Virat Kohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే (RCB vs CSK) జట్ల మధ్య జరిగిన పోరులో బెంగళూరు జట్టు చెన్నైపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకునే ఓ సందర్భం జరిగింది. మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా, క్రీడా స్ఫూర్తికి మించినది ఏదీ లేదని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత పోరాటాన్ని…
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!