అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి10 గంటలకుప్రసారం చేయనుంది. ఆసక్తికరమైనమలుపులు, అదిరిపోయే ట్విస్ట్స్ తో సాగే సీరియల్స్ అందిస్తున్న జీతెలుగు మరోఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది.‘సరిగమప పార్టీకి వేళాయెరా’…
ఎప్పటికప్పుడు ఆకట్టుకునే సీరియల్స్, ఆసక్తికరమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. సందర్భానికనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. జీ తెలుగు సరిగమప గాయనీగాయకులు, నటీనటులు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నారు ఖమ్మం వచ్చేస్తున్నారు. ప్రతి పండుగకి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వినోదాన్ని రెట్టింపు చేసే జీ తెలుగు నూతన సంవత్సర వేడుకను జరిపేందుకు సిద్ధమైంది. ఖమ్మంలోని…