Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నేడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు అనే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మనకు చివర్లో ఓ షాట్ కనిపిస్తోంది. గుర్రాన్ని పట్టుకుని చిరంజీవి స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. పైగా అందులో సిగరెట్ తాగుతుంటాడు. ఈ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాట్…
NTV Special Story on Movie Sequels: సీక్వెల్స్.. ఈ మధ్య కాలంలో ఈ మాట చాలా కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు వెంటనే ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా టైటిల్ అదే ఉంటుంది. హీరోలు కూడా సేమ్ ఉంటారు. హీరోయిన్ చేంజ్ అండ్ మూవీ థీమ్ కూడా పూర్తిగా మార్చేస్తారు. అసలు ఫస్ట్ మూవీ హిట్ అయ్యిందే ఆ థీమ్ వల్ల అని పూర్తిగా మర్చిపోతారు. అందుకేనేమో ఈ సీక్వెల్స్…