తమిళ స్టార్ హీరో కార్తీ కెరీర్‌లో సూపర్ హిట్ అయిన స్పై థ్రిల్లర్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ సిద్ధమవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. 2026లోనే ఈ భారీ యాక్షన్ రైడ్ థియేటర్లలోకి రాబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి, ఎందుకంటే మొదటి భాగంలో కార్తీ చేసిన స్పై…