Sarcastic Posts in Social media by Directors: కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అని తరచూ మనం వింటూనే ఉంటాం. ఇది సరదాగా చెప్పే మాటే కానీ ఇందులో చాలా గూడార్థం ఉంది. అసలు విషయం ఏమిటంటే ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గతంలో చేసిన కొన్ని ట్వీట్లను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి ఆయన దుమ్ము దులిపి పారేస్