చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మోడల్స్ ఒక్క నెలల్లో మృత్యువాత పడ్డారు.. ఇంకా వాటి నుంచే తేరుకోలేకుండా ఉన్న సినీ అభిమానులకు మరో చేదువార్త.. మరో మోడల్ ఆత్మహత్య చేసుకొని తనువూ చాలించింది. నిండా 18 ఏళ్లు కూడా లేని బెంగాలీ మోడల్, మేకప్ ఆర్టిస్ట్ సరస్వతి దాస్(18).. తన నివాసంలో ఈరోజు ఉదయం శవమై కనిపించింది. ప్రస్తుతం మోడళ్ల ఆత్మహత్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా…