దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు పాన్ ఇండియా టాపిక్ గా మారాడు. ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. వైవిధ్యమైన కథనాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో సినిమాలను చేస్తూ సినీ ప్రేమికులను మెప్పిస్తున్నాడు. హనుమాన్ చిత్రాన్ని మనందరం విజువల్ ఫీస్ట్ గా ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఒక చిన్న సినిమాతో 300 కోట్లు సంపాదించి ఈ రోజుల్లో 100 రోజులు సినిమా ఆడించి…