Saranya Pradeep getting huge applause for Ambajipeta Marriage Band: సుహాస్ శివాని హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ తో పాటు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించారు. నిజానికి ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి…