Sarangapani Jathakam : ట్యాలెంటెండ్ హీరో ప్రియదర్శి, రూప కొడువాయుర్ జంటగా నటిస్తున్న మూవీ సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిఈజ్ చేశారు. ట్రైలర్ 2 నిముషాలకు పైగా ఉంది. మొదటి నుంచి ఎండ్ వరకు ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన సారంగపాణి.. తన నమ్మకాలతో ఎలాంటి…