ప్రయాణాల్లో ఒక్కోసారి అనుకోకుండా జరిగే పరిచయాలు ప్రేమకు దారితీస్తాయి. ఇలాగే ఓ యువతి ట్రైన్ జర్నీ చేస్తున్న సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ బిడ్డకు తల్లైంది. కానీ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన రాధ అనే మహిళ ఇప్పుడు తన 11 నెలల బిడ్డతో పోలీస్…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ఓ వింత అలవాటు ఉంది. సాధారణంగా హీరోయిన్లను హీరోలు రిపీట్ చేస్తుంటే తలాకు మాత్రం దర్శకులతో రిపీటెడ్‌గా వర్క్ చేయడం హాబీగా మారింది. అజిత్‌కు నచ్చితే చాలు వరుస అవకాశాలు ఇస్తాడు. అలా శరణ్, శివ, వినోద్ ఈ ముగ్గురినీ స్టార్ డైరెక్టర్లను చేసాడు అజిత్ . కాదల్ మన్నన్, అమర్ కాలం, అట్టగాసం, అసల్ అలా నాలుగు సినిమాలు చేశాడీ దర్శకుడితో. Also Read : KA10 : కిరణ్…
బీహార్‌లోని సివాన్, సరన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు.
బిహార్‌లోని సరన్ జిల్లా ఛప్రాలో భారీ పేలుడు సంభవించింది. చఫ్రాలో ఓ ఇంట్లో ఆదివారం జరిగిన పేలుడు కారణంగా ఇల్లు కూలి ఆరుగురు మరణించారని జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు.
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ “85 లక్షల రూపాయలు తీసుకున్నాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఈ ఆరోపణలు చేశారు. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు. నా పిల్లలు నా…