భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన సోనీ LIV, ‘బ్లాక్ వైట్ & గ్రే: లవ్ కిల్స్’, ‘ది వేకింగ్ ఆఫ్ ది నేషన్’ వంటి సూపర్ హిట్ షోల తర్వాత, ఇప్పుడు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘కన్‌ఖజురా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, సారా జేన్ డయాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మే 30, 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. Aslo Read: Chiranjeevi…
‘పంజా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సారా జెన్. ఈ సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. పంజా సినిమాతో అమ్మడి దిశ తిరుగుతుంది అనుకున్నారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చినా ఆ కథలు నచ్చక మళ్లీ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం తెలుగు, హిందీ…