సారా అలీ ఖాన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ వారసురాలి గా బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ భామ కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో సారా అలీ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే ప్రతిభ చాటుకుంది ఈ భామ.అలాగే ఆ సినిమాకు…