Sarabjot Singh Rejects Govt Job: పారిస్ ఒలింపిక్స్ 2024లో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో దక్షిణ కొరియాతో పోటీపడి పతకాన్ని గెలుచుకుంది. ఇటీవల భారత్ వచ్చిన సరబ్‌జోత్, మనులు.. చండీగఢ్‌లో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీని కలిశారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగాలను హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అయితే సరబ్‌జ్యోత్ ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. Also Read: Paris…