Anchor Suma getting trolled for interviewing Rakshith Shetty without Preparation: ఈ మధ్యకాలంలో సుమ అనూహ్యంగా వార్తల్లోకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజా వైష్ణవ్ తేజ్, ఆదికేశవ సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధుల మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అది మరిచిపోక ముందే ఆమె ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తూ సోషల్ మీడియా నెటిజనులకు అడ్డంగా దొరికేసింది. అసలు విషయం ఏమిటంటే రక్షిత్ శెట్టి హీరోగా…