Saptami Gouda: కాంతార.. కాంతారా.. కాంతార ప్రస్తుతం ఎక్కడ విన్నా చిత్ర పరిశ్రమలో ఇదే పేరు మారుమ్రోగిపోతోంది. ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే టాలీవుడ్ కు తెలియవనే చెప్పాలి.. కానీ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కన్నడ ఇండస్ట్రీ మొదటి ప్లేస్ కు రావడానికి కష్టపడతుంది.