అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంగరంగా వైభవంగా జరిగింది. ఈ క్రమంలో సినిమాకు పనిచేసిన వారు వారి అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ సంయుక్త మీనన్ స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె హీరో బాలకృష్ణ పట్ల ఉన్న గౌరవం, శివుడిపై తన భక్తి, సినిమా ప్రయాణంపై తన అనుభవాలను పంచుకుంది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మొదట బాలయ్య బాబుకు, ఆయన అభిమానులందరికీ నా నమస్కారం తెలిపింది. అలాగే మా టెక్నీషియన్స్,…