మలయాళ భామ సానుష చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. 2012లో “మిస్టర్ మారుమకన్” చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన “జీనియస్” సినిమాలో హీరోయిన్ గా నటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన నాని “జెర్సీ”లో సనుషా చివరిసారిగా కనిపించింది. ఇక అసలు విషయంలోకి వస్తే… సానుష తాజాగా తనను బాడీ షేమింగ్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్…