Santosh Sobhan intresting comments on Marriage: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ మహర్షి డైరెక్షన్లో ‘ప్రేమ్‌కుమార్’ అనే కామెడీ ఎంటర్టైనర్ తో ఈసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు సంతోష్ శోభన్. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ కుర్రాడి…