Sundari Lyrical Song from Prem Kumar: ‘సుందరీ, ఓ కన్నే.. నీ వైపే నన్నే లాగింది చూపుల దారమే నీ కన్నుల్లోనే దాగింది మిన్నే..’’ అనుకుంటూ మనసుకి నచ్చిన అమ్మాయి గురించి ‘ప్రేమ్ కుమార్’ ఒక సాంగేసుకున్నాడు. అసలు ఇంతకీ ప్రేమ్ కుమార్ ఎవరు? అతని మనసుకు నచ్చిన అందాల ముద్దుగుమ్మ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మా ప్రేమ్ కుమార్ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు దర్శక నిర్మాతలు. హీరో సంతోష్ శోభన్ తాజాగా…
Anni Manchi Sakunamule OTT Release Date: స్వప్న చిత్ర, మిత్రవింద మూవీస్ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రియాంక దత్. నిర్మించిన ‘అన్నీ మంచి శకునములే’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర,ప్రసాద్, గౌతమి, వెన్నెల కిశోర్, రావు రమేశ్ నటించిన ఈ సినిమాను ఇండియాతో సహా ప్రవంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రైమ్ వీడియో ద్వారా జూన్ 17న వీక్షించవచ్చు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ…