సంక్రాంతి సీజన్ లో ఎన్ని పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా ఒక చిన్న సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఏడాది ఒక చిన్న సినిమా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి సంక్రాంతి సీజన్ లో క్లీన్ హిట్ అవుతుంది. ఇదే కోవలో 2023 సంక్రాంతికి హిస్టరీని రిపీట్ చేస్తూ మేమూ హిట్ కొడతాం అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ‘కళ్యాణం కమనీయం’ చిత్ర యూనిట్. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్…
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ అనగానే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ‘శర్వానంద్’, అడివి శేష్’, ‘ప్రభాస్’లు టాప్ లిస్ట్ లో ఉంటారు. ఈ లిస్ట్ లో ఒకప్పుడు రానా కూడా ఉండే వాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోని ఫ్యామిలీ మాన్ అయిపోయాడు. అయితే అడివి శేష్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే శర్వా పెళ్లి అయ్యాకా అంటాడు, సరేలే అని శర్వానంద్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే…