కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించాడు.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే హీరోగా వడక్కుపట్టి రామస్వామి చిత్రంలో నటించాడు ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. ఇక ప్రస్తుతం ఇంగ నాన్ తాన్ కింగ్ అనే సినిమా చేస్తున్నాడు.. కాగా గత ఐదేళ్లు క్రితం…